హైదరాబాద్ వాసులకు ఈ యాప్ గురించి తెలుసా..? సమస్య ఏదైనా, పరిష్కారం మీ అరచేతిలో!

1 year ago 31
గ్రేటర్ హైదరాబాద్ ప్రజల కోసం ‘మైజీహెచ్‌ఎంసీ’ మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. పౌరులు తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా శానిటరీ, ఇంజినీరింగ్, ఆరోగ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ, రహదారుల సమస్యలపై ఫొటోలతో ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ట్రేడ్ లైసెన్స్, ఆస్తి పన్ను, పెంపుడు జంతువుల లైసెన్స్, వ్యర్థాల తరలింపు, దోమలు, గుంతలు, వీధి కుక్కలు, ఆహార కల్తీ వంటి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని కమిషనర్ వెల్లడించారు.
Read Entire Article