హైదరాబాద్‌‌లో మరో 25 స్టార్‌ హోటళ్లు, రిసార్టులు.. ఆ ఏరియాలకు ఫుల్లు డిమాండ్

1 year ago 29
25 New Star Hotels Resorts in Hyd: హైదరాబాద్‌లో ఆతిథ్య రంగం అభివృద్ధి చెందుతోంది. రానున్న ఏడేళ్లలో దాదాపు 25 స్టార్ హోటళ్లు, రిసార్ట్‌లు నగరంలో ప్రారంభం కానున్నాయి. ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధి కారణంగా అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రూట్, జీనోమ్ వ్యాలీ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉండనున్నాయి. దీని ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది.
Read Entire Article