హైదరాబాద్‌లో భారీ చోరీ.. రూ.2 కోట్లకు పైగా అపహరణ

1 year ago 46
హైదరాబాద్‌ శివారు పోచారం ఐటీ కారిడార్‌లో భారీ చోరీ జరిగింది. మక్త గ్రామంలోని నాగభూషణం అనే వ్యక్తి ఇంట్లో రూ.2 కోట్లకు పైగా నగదు, నగలను దుండగులు చోరీ చేశారు. ఇంటి తాళాలను పగులగొట్టి బీరువాలో ఉంచిన డబ్బు, నగలు ఎత్తుకెళ్లారు.
Read Entire Article