వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రాష్ట్రంలో పెరిగిన మెడికల్‌ పీజీ సీట్లు

1 day ago 3
తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరానికి వైద్య పీజీ సీట్లు 769 పెరిగాయి. ప్రభుత్వ కళాశాలల్లో 300, ప్రైవేటు కళాశాలల్లో 469 సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో మొత్తం పీజీ సీట్ల సంఖ్య 4,185కు చేరనుంది. భూపాలపల్లి, జగిత్యాల కళాశాలల్లోనూ కొత్త సీట్లు రానున్నాయి. మరోవైపు ప్రైవేటు కళాశాలల్లో మిగిలిన 175 ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి ఈ నెల 16 వరకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.
Read Entire Article