YSRCP గెలిచిన కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలలో షాక్.. ఆ మూడు పదవులు కూటమికే, ఎందుకంటే!

3 days ago 9
Kutami Get Anantapur Deputy Mayor Post: వైఎస్సార్‌సీపీకి మున్సిపల్ ఎన్నికల్లో నాలుగుచోట్ల విజయం సాధించింది. అనంతపురం మేయర్‌తో పాటుగా నందికొట్కూరు, నాయుడుపేట, బెేతంచెర్లలో ఛైర్‌పర్సన్ పదవుల్ని వైఎస్సార్‌సీపీ గెలచుకుంది. అయితే నాలుగుచోట్లలో రెండుచోట్ల వైఎస్సార్‌సీపీకి రెండు పదవులు దక్కవు.. అనంతపురం డిప్యూటీ మేయర్, నాయుడుపేట మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ పదవులు కూటమికి దక్కనున్నాయి. అలాగే నంద్యాలలో మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ పదవిపై వైఎస్సార్‌‌సీపీ ఆశలు పెట్టుకోగా.. ఎక్స్ అఫిషియో ఓటుతో ఆ పదవి కూడా కూటమికి దక్కనుంది.
Read Entire Article