రేవంత్‌ సర్కారు కీలక నిర్ణయం.. ఇక గ్రామ పంచాయతీలకు సొంత బ్యాంకు అకౌంట్లు

3 days ago 8
తెలంగాణలో గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వయంప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం జీవో నంబర్‌ 43 జారీ చేసింది. ఇకపై పంచాయతీలు తమ ఆదాయాలు, కేంద్ర, రాష్ట్ర పథకాల నిధులను నేరుగా సొంత బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చు. అక్టోబరు 9 నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల స్థానిక అభివృద్ధి పనులు, అత్యవసర అవసరాలకు నిధుల వినియోగంలో వెసులుబాటు కలగనుంది.
Read Entire Article