హైదరాబాద్‌లో బోనాల సందడి.. తొలి బోనం ఎప్పుడంటే..?

11 months ago 22
హైదరాబాద్‌లో బోనాల పండగ సందడి మెుదలైంది. నెల రోజుల పాటు డప్పు చప్పుళ్లు, పోతురాజుల ఆటలతో కోలాహలంగా మారనుంది. జూన్ 26న ఆషాఢ మాసం బోనాలు ప్రారంభం కానున్నాయి. గోల్కొండ నుంచి తొలి బోనం ప్రారంభం కానుంది. ఈ మేరకు బోనాల ఏర్పాట్లుపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
Read Entire Article