మాజీ ఎంపీలకూ తప్పని ఓటమి.. ZPTC ఎన్నికల్లో ఘోర పరాజయం

11 hours ago 1
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీలుగా పోటీ చేసిన ఇద్దరు వైసీపీ మాజీ ఎంపీలు ఓటమి పాలయ్యారు. కె.గంగవరం మండలంలో టీడీపీ అభ్యర్థి రవ్వా సీతామహాలక్ష్మి చేతిలో చింతా అనురాధ 7,317 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కొయ్యూరులో టీడీపీ అభ్యర్థి హిమబిందు చేతిలో గొడ్డేటి మాధవి 978 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఇద్దరు మాజీ ఎంపీల ఓటమి రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Read Entire Article