హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరణ.. నాగబాబు ఇంట్రస్టింగ్ ట్వీట్

1 month ago 14
హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో.. ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. పోలీసుల అనుమతి నిరాకరణ విషయాన్ని ప్రస్తావించకుండా నాగబాబు ట్వీట్ చేశారు. అధికారులు, ప్రతిపక్షం ఆయనను అణగదొక్కాలని చూస్తే.. అదే అతిపెద్ద గెలుపుగా మారుతుందంటూ నాగబాబు ట్వీట్ చేశారు. మరోవైపు అనుమతి నిరాకరించడానికి గల కారణాలను పోలీసులు వెల్లడించారు.
Read Entire Article