హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ వ్యవస్థ.. రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం

1 year ago 32
రేవంత్ రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చాలన్న యోచనలో ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్.. జర్మనీ తరహాలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వివిధ దేశాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను పరిశీలించి త్వరితగతిన నివేదిక అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు
Read Entire Article