‘భార్యగా ఆమె చాలా గ్రేట్’.. అన్నా లెజినోవాకు మద్దతుగా పోస్టులు.. పవన్ కళ్యాణ్‌‌ ఫ్యాన్స్ సైతం..!

1 hour ago 1
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించారు. ఎంతో అన్యోన్యంగా కనిపించిన పవన్, అన్నా దంపతులు విడిపోతున్న విషయం తెలియగానే ఫ్యాన్స్‌తోపాటు సాధారణ ప్రజానీకం సైతం ఆశ్చర్యపోయారు. రష్యన్ మహిళ అయిన అన్నా.. పవన్ కళ్యాణ్‌కు ఎంతోగా అండగా నిలిచారు. హిందూ సంప్రదాయ వస్త్రధారణలో కనిపించిన ఆమె.. తన కొడుకు ప్రాణాపాయం నుంచి బయటపడిన వేళ.. తిరుమల వెంకటేశ్వర స్వామికి ఆమె తలనీలాలు సైతం సమర్పించారు.
Read Entire Article