ఏపీ ప్రభుత్వం ‘బడి కోసం’ విరాళాలు.. దాతల నుంచి రూ.9.78 కోట్లు, ఆయనొక్కరే రూ.4 కోట్లు ఇచ్చారు

17 hours ago 1
AP Govt Badi Kosam Portal Huge Funds: ఏపీ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు బడి కోసం పోర్టల్ ద్వారా విరాళాలు సేకరిస్తోంది.ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఈ నిధులు సేకరిస్తున్నారు. ఈ పోర్టల్ ద్వారా పూర్వ విద్యార్థులు, ఇతర దాతలు పాఠశాలల అభివృద్ధి కోసం నేరుగా పాఠశాలలకు లేదా ప్రభుత్వానికి నిధులను అందించవచ్చు. దాతల నుంచి ఈ పోర్టల్ ద్వారా విరాళాలు అందుతున్నాయి.
Read Entire Article