Pawan Kalyan Anna Konidela: ఇది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం.. మీరు హద్దులు దాటొద్దు.. వైసీపీ, టీడీపీ వార్నింగ్

22 hours ago 2
YSRCP ITDP Alert Cadre On Pawan Kalyan Anna Konidela Issue: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితానికి సంబంధించిన అంశంపై వైఎస్సార్ సీపీ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.ఇది ఒక రాజకీయ నాయకుడి వ్యక్తిగత విషయమని, అందరూ వారి ప్రైవసీని గౌరవించాలని తమ పార్టీ ప్రజాప్రతినిధులు, ప్రతినిధులు, సోషల్ మీడియా విభాగాలకు ముఖ్యమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఎవరూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసింది.
Read Entire Article