హైదరాబాద్ ప్రజల పోరాటం దేశానికే ఆదర్శం.. సోనమ్ వాంగ్‌చుక్ ఆసక్తికర వ్యాఖ్యలు

1 month ago 7
హైదరాబాద్ ప్రజలు చేసిన పోరాటం దేశానికే ఆదర్శమని సోనమ్ వాంగ్‌చుక్ కొనియాడారు. కేబీఆర్ పార్క్‌ పరిరక్షణ కోసం.. నగరవాసులు చేసిన ప్రచారం.. అక్కడి పర్యావరణాన్ని కాపాడటం కోసం చేసిన పోరాటాన్ని ఆయన కొనియాడారు. విద్యతో పాటు పర్యావరణం కూడా అతి ముఖ్యమని తేల్చి చెప్పారు. భవిష్యత్ తరాలకు చదువుతోపాటు.. గాలి, నీరు కూడా అంతే ముఖ్యమని గుర్తుచేశారు.
Read Entire Article