హైదరాబాదీ ఉగ్రవాది భారీ కుట్ర.. ప్రసాదాల్లో విషం కలిపి పంపిణీ చేసేందుకు ప్లాన్..

8 months ago 18
adding ricin in prasad: గుజరాత్ ఏటీఎస్.. హైదరాబాద్ డాక్టర్ అహ్మద్ మోహియుద్దీన్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇతడు ఐసీస్ అనుబంధ సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ) ఉగ్రవాదితో టచ్‌లో ఉన్నట్లు గుర్తించింది. ఇతడు ఆముదం గింజల నుంచి ప్రమాదకరమైన 'రిసిన్' అనే విషాన్ని తయారు చేయడానికి ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది. ఇలా తయారు చేసిన విషాన్ని ప్రసాదాల్లో కలిపి పంచిపెట్టేలా ప్లాన్ చేసుకున్నారు. ఇలా అయితే ఒకేసారి ఎక్కువ మందిని హతమార్చవచ్చని భావించారు.
Read Entire Article