హీరో విజయ్ దేవరకొండది మా పక్క ఊరే.. నల్లమల నుంచే వచ్చాడు: సీఎం రేవంత్ రెడ్డి

1 year ago 19
మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం హాట్ టాపిక్ అయింది. విజయ్ దేవరకొండ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. నల్లమల ప్రాంతం నుండి వచ్చిన విజయ్ దేవరకొండ సినీ రంగంలో ఎదిగిన తీరును కొనియాడారు. తాను ముఖ్యమంత్రిగా ఎదిగిన వైనాన్ని గుర్తు చేస్తూ యువతకు స్ఫూర్తినిచ్చారు. ఇంతకీ రేవంత్ రెడ్డి ఇంకా ఏం చెప్పారో తెలుసుకోవాలంటే పూర్తి కథనం ఇక్కడ మీరు చదవాల్సిందే..
Read Entire Article