'హీరో అనిపించుకోవాలనే తాపత్రయమే.. తెలంగాణతో మీకెం పని?': పవన్‌కు ఘంటా కౌంటర్

1 month ago 11
జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంపై ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నవనిర్మాణ దినంగా హైదరాబాద్ వచ్చి ఉద్ధరిస్తాననడం అనవసరమని ఆయన ట్వీట్ చేశారు. సినిమా దూకుడు రాజకీయాలకు పనికిరాదన్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి ఇక్కడ శక్తివంతమైన ముఖ్యమంత్రి, బలమైన పార్టీలు ఉన్నాయని.. పవన్ అమరావతి నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. ఈ పర్యటనను అనుమతించకూడదని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కోరారు.
Read Entire Article