హిందూస్థాన్ జిందాబాద్ అంటుంటే అసదుద్దీన్ ఒవైసీ అడ్డుకున్నారా.. నిజం తెలిస్తే షాకవుతారు!

1 year ago 19
Hindustan Zindabad: ఒక సమావేశంలో ఓ కుర్రాడు హిందుస్థాన్ జిందాబాద్ నినాదాలు చేస్తుంటే.. ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అడ్డుకున్నారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టును షేర్ చేస్తున్నారు. సుమారు ఐదేళ్ల కిందట బెంగళూరులో జరిగిన సమావేశంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను కట్ చేసి ఇప్పుడు షేర్ చేస్తున్నారు. వాస్తవానికి అక్కడ జరిగింది పూర్తిగా వేరు. అసలేం జరిగింది? అసదుద్దీన్ ఒవైసీ ఏం చేశారు? వివరాలు..
Read Entire Article