స్వేచ్ఛకు.. నాకు మధ్య జరిగింది ఇదే.. 5 పేజీల లేఖ విడుదల చేసిన పూర్ణచందర్

1 year ago 22
Purnachander Letter: ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ మరణం కేసులో ఆమె తండ్రి ఆరోపణలకు ప్రతిస్పందనగా పూర్ణచందర్ ఐదు పేజీల లేఖ విడుదల చేశారు. స్వేచ్ఛతో తనకున్న అనుబంధాన్ని, ఆమె వ్యక్తిగత జీవితంలోని కష్టాలను పూర్ణచందర్ వివరించారు. స్వేచ్ఛ డిప్రెషన్ నుండి బయటపడటానికి ప్రయత్నించానని, ఆమె కుమార్తె బాధ్యతలను కూడా తీసుకున్నానని ఆయన తెలిపారు. ఆత్మహత్యకు ముందు రోజు స్వేచ్ఛ తండ్రి మాట్లాడిన మాటలు ఆమెను బాధించాయని పూర్ణచందర్ పేర్కొన్నారు.
Read Entire Article