స్థానికతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. 9 నుంచి ఇంటర్ వరకు తెలంగాణలో చదవాల్సిందే..

10 months ago 15
తెలంగాణలో విద్యా, ఉద్యోగాలలో లోకల్ అభ్యర్థిగా పరిగణించబడటానికి, ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు రాష్ట్రంలోని ఏదైనా జిల్లాలో వరుసగా నాలుగేళ్లు చదివి ఉండాలి. అలా చదివిన విద్యార్థులను మాత్రమే లోకల్ కేటగిరీ కింద లెక్కిస్తారు. లేకపోతే వారిని నాన్-లోకల్ అభ్యర్థులుగా పరిగణిస్తారు. నాన్-లోకల్ విద్యార్థులు కేవలం ఓపెన్ కేటగిరీలో కేటాయించిన పోస్టులకు మాత్రమే అర్హత పొందుతారు. ఇక వైద్య విద్యలో స్థానికతను నిర్ధారించే విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం.. రాష్ట్రంలోని మెడికల్ కోర్సుల్లో సీట్లు పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా స్థానికత నిబంధనలను పాటించాలి.
Read Entire Article