సర్కార్ కీలక నిర్ణయం.. ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా కరెంట్ ఉత్పత్తి, ఎలాగంటే..?

11 months ago 20
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. 158 కిలోమీటర్ల మేర సోలార్ పలకలు ఏర్పాటు చేసి 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు స్థలం ఆదా అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం హెచ్‌జీసీఎల్‌ కన్సల్టెంట్‌లను నియమించనుంది.
Read Entire Article