సరూర్ నగర్‌లో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం, భూకంపం వచ్చిందని భయపడ్డ స్థానికులు

3 weeks ago 5
హైదరాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. భారీ శబ్దంతో పేలుడు జరగడంతో.. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పేలుడు ధాటికి ఆ ఇంట్లోని గోడలు, వస్తువులు ధ్వంసం అయ్యాయి. అయితే గ్యాస్, ఎలక్ట్రానిక్ వస్తువులకు ఏమీ కాకపోవడంతో.. ఈ పేలుడు ఎలా సంభవించింది అనేది తెలియరాలేదు. ఇక ఆ ఇంట్లో భారీ పేలుడు సంభవించినా కుటుంబ సభ్యులకు ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పేలుడు శబ్దం విని భూకంపం వచ్చిందని భయపడ్డామని స్థానికులు వాపోయారు.
Read Entire Article