TTD Sv Music Dance College Admissions 2026: టీటీడీ సంగీతం, డ్యాన్స్ నేర్చుకోవాలనుకునేవారికి అద్భుత అవకాశం కల్పిస్తోంది. జూన్ 2వ తేదీ నుంచి తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న.. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, నాదస్వర పాఠశాలలో 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు రూ.50/- చెల్లించి దరఖాస్తు తీసుకోవాలని టీటీడీ సూచిస్తోంది.