సంక్రాంతి పండుగకు అమలాపురానికి స్పెషల్ గెస్ట్.. కళ్లన్నీ అక్కడే..

6 months ago 19
సంక్రాంతి పండుగకు అమలాపురానికి విశిష్ట అతిథి వచ్చింది. అమలాపురంలో సైబర్ ట్రక్ సందడి చేసింది. ప్రముఖ వ్యాపారవేత్త ఆదిత్య రామ్ టెస్లా సైబర్ ట్రక్‌లో అమలాపురానికి వచ్చారు. అమలాపురం అల్లుడైన ఆదిత్య రామ్ సంక్రాంతి పండుగ కోసం ప్రతి సంవత్సరం ఇక్కడకు వస్తుంటారు. ఈ క్రమంలోనే ఈసారి కూడా టెస్లా సైబర్ ట్రక్‌లో వచ్చి సందడి చేశారు.
Read Entire Article