'జగన్ గారూ.. మా నియోజకవర్గ ఇంఛార్జ్‌ను వెంటనే మార్చేయండి'.. వైసీపీ నేత రిక్వెస్ట్

11 hours ago 1
Neerukattu Vasu Babu On Gade Madhusudhan Reddy: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌ గాదె మధుసూదన్ రెడ్డిపై సొంత పార్టీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు పోటీచేస్తే కనీసం పట్టించుకోలేదన్నారు. తన భార్యను జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయిస్తానని చెప్పినా కనీసం పరిగణలోకి తీసుకోలేదన్నారు. పర్చూరు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంలో విఫలం అయ్యారన్నారు. ఇంఛార్జ్‌ను మ ార్చాలని కోరారు.
Read Entire Article