Andhra Pradesh Ysrcp Likely Tp Get 20 Mpp Posts: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే వైఎస్సార్సీపీ కూడా ఈ ఎన్నికల్లో కాస్త మెరుగైన ఫలితాలు సాధించింది. 20 మండలాల్లో వైసీపీ ఎక్కువ స్థానాలు దక్కాయి. దీంతో 20 స్థానల్లో ఎంపీపీ పదవులు దక్కనున్నాయి. అలాగే కొన్నిచోట్ల కూటమి, వైసీపీకి మధ్య పోటాపోటీగా స్థానాలు రాగా.. ఎక్స్ అఫిషియో ఓటుతో కూటమి గెలుచుకునే అవకాశం ఉంది.