వైసీపీకి మరో షాక్ తప్పదా.. అసెంబ్లీలో కీలకమైన ఆ పదవి రావడం కూడా కష్టమేనా!

1 year ago 28
Ysrcp Will Not Get The Post Of Pac Chairman: ఏపీ రాజకీయాల్లో అసెంబ్లీ వేదికగా ఆసక్తికర పరిణామాలు జరగబోతున్నాయి. అందరూ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పీఏసీ ఛైర్మన్ పదవిపై అందరిలో ఉత్కంఠ మొదలైంది. ఇవాళ మధ్నాహ్నం వరకు నామినేషన్లకు సమయం ఉంది.. అయితే సంఖ్యా పరంగా చూస్తే వైఎస్సార్‌సీపీకి ఈ పదవి దక్కడ కష్టమేనని చర్చ జరుగుతోంది. వైఎస్సార్‌సీపీకి పదవి ఇవ్వకపోతే.. స్పీకర్ ఎవరికి ఛాన్స్ ఇస్తారు.
Read Entire Article