వైసీపీకి మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి మహిళా నేత రాజీనామా

1 year ago 36
Ysrcp Mlc Zakia Khanam Resigned To Post: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తరువాత వైఎస్సార్‌సీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ జకియా ఖానమ్ తన పదవికి రాజీనామా చేశారు. గతంలో ఆమెపై టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనం సిఫారసు లేఖ అంశంలో ఆరోపణలు రావడంతో కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్నారు. ఆమెతో కలిపి ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు.
Read Entire Article