వైసీపీ నుంచి వచ్చి మంత్రులు, ఎంపీలైన వారిని అడగగలవా? మహాసేన రాజేష్‌పై రఘురామ

2 months ago 13
తనను ఉద్దేశించి మహాసేన రాజేష్ అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ స్పీకర్ రఘురామ స్పందించారు. ఎక్స్ వేదికగా వీడియో షేర్ చేశారు. విజయసాయిరెడ్డి గతంలో రఘురామను నీచంగా తిట్టారని.. అయినా కూడా ఇప్పుడాయనతో రఘురామ ఇష్టంగా మాట్లాడుతున్నారని మహాసేన రాజేష్ విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆ విమర్శలకు కౌంటరిచ్చిన రఘురామ.. మహాసేన రాజేష్ వెనుక ఎవరో ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. వ్యక్తిగత స్నేహాలు వేరు, రాజకీయాలు వేరంటూ క్లారిటీ ఇచ్చారు.
Read Entire Article