వైసీపీ నుంచి ఇద్దరు నేతల్ని వెంటనే సస్పెండ్ చేయండి.. వైఎస్ జగన్‌కు మాజీ ఎమ్మెల్యే లేఖ

1 week ago 11
Nallapareddy Letter To Ys Jagan To Suspend Two Ysrcp Leaders: నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైఎస్సార్‌సీపీ నుంచి ఇద్దరు నేతల్ని సస్పెండ్ చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే అధినేత జగన్‌కు లేఖ రాశారు. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడటంతో పాటుగా నామినేషన్లు ఉపసంహరించుకున్నందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నల్లపరెడ్డి జగన్‌కు లేఖ రాయడంతో పాటుగా నామినేషన్లు ఉపసంహరించుకోవడంపై నరేంద్ర రెడ్డి స్పందించారు.
Read Entire Article