జగిత్యాల దత్తత వివాదం.. చట్టబద్ధంగా బిడ్డను ఎలా దత్తత తీసుకోవాలో తెలుసా..? మార్గదర్శకాలు ఇవే..!

2 hours ago 2
జగిత్యాల చిన్నారి దత్తత వివాదం నేపథ్యంలో చట్టబద్ధ దత్తత ప్రక్రియపై అవగాహన అవసరం పెరిగింది. కారా మార్గదర్శకాల ప్రకారం దంపతులు అధికారిక పోర్టల్‌లో నమోదు చేసుకుని, అవసరమైన పత్రాలు సమర్పించి, అధికారుల పరిశీలన అనంతరం దత్తత ప్రక్రియను పూర్తి చేయాలి. మధ్యవర్తుల ద్వారా పిల్లలను తీసుకోవడం చట్టపరమైన చిక్కులకు దారితీయవచ్చునని న్యాయ నిపుణులు చెబుతున్నారు. గుర్తింపు పొందిన శిశుగృహాలు, దత్తత సంస్థల ద్వారానే పిల్లలను దత్తత తీసుకోవాలని.. దత్తత తీసుకున్న పిల్లలకు చట్టప్రకారం సమాన హక్కులు ఉంటాయని అంటున్నారు.
Read Entire Article