కిలోమీటర్‌కు రూ.9కే క్యాబ్‌ ప్రయాణం.. హైదరాబాద్‌లోకి వియత్నాం కంపెనీ.. డ్రైవర్‌కు రూ.35 వేల జీతం..!

5 hours ago 1
వియత్నాంకు చెందిన గ్రీన్‌ ఎస్‌ఎం ఎలక్ట్రిక్‌ క్యాబ్‌ సంస్థ హైదరాబాద్‌లో సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఢిల్లీలో కిలోమీటర్‌కు రూ.9 ఛార్జీతో సేవలందిస్తున్న ఈ సంస్థ నగరంలోనూ తక్కువ ధరలకు ప్రయాణ సౌకర్యం కల్పించే అవకాశం ఉంది. అయితే ఓలా, ఉబెర్‌, ర్యాపిడో డ్రైవర్ల ఆదాయంపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. డ్రైవర్లకు నిర్ణీత పని గంటలు, రైడ్‌ అంగీకార శాతం, రేటింగ్‌ వంటి నిబంధనలు విధించే అవకాశం ఉంది.
Read Entire Article