వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు.. కొంపముంచిన ఆ ట్వీట్

1 year ago 30
Mla Tatiparthi Chandra Sekhar Police Case: ఏపీలో సోషల్ మీడియాలో కూటమి పెద్దలపై పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. అయితే తాజాగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై కేసు నమోదైంది. మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎక్స్‌లో ట్వీట్ చేయడంపై టీడీపీ నేతపోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 18న యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఈ ట్వీట్ చేశారు.
Read Entire Article