Maharashtra Onions Imported And Rs 35 Per Kg In Andhra Pradesh: మహారాష్ట్ర నుంచి 800 టన్నుల ఉల్లిపాయలు ఏపీకి వచ్చాయి. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతుబజార్లలో విక్రయానికి అందుబాటులో ఉంచనున్నట్లు పౌర సరఫరాలశాఖ కమిషనర్ కన్నబాబు ప్రకటించారు. బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు పెరిగడంతో ప్రజలకు తక్కువ ధరకు ఉల్లిపాయలు అందుబాటులో ఉంచడంతో పాటు కిలో రూ.35కే రైతుబజార్లలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. దీపావళి పండుగ వేళ ప్రజలకు కాస్త ఊరట దక్కింది.