వైఎస్ కుటుంబంలో విషాదం.. మాజీ సీఎం జగన్ తమ్ముడు వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూత

1 year ago 23
Ys Abhishek Reddy Died: వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి చనిపోయారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అభిషేక్ రెడ్డి మంగళవారం రాత్రి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అభిషేక్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. అభిషేక్‌రెడ్డి మరణంతో వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కడప జిల్లా వైఎస్సార్‌సీపీలో అభిషేక్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు.
Read Entire Article