విశాఖవాసులకు సూపర్ న్యూస్.. త్వరలోనే థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్, రెడీగా ఉండండి!

1 year ago 29
Kailasagiri Ropeway: విశాఖవాసులకు సూపర్ న్యూస్.. త్వరలోనే థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ మీ సొంతం కానుంది. విశాఖపట్నంలోని కైలాసగిరి వద్ద కొత్త రోప్‌వే ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం కైలాసగిరి వద్ద ఉన్న రోప్‌వే కేవలం 400 మీటర్లు దూరం మాత్రమే ఉంది. దీనికి తోడు దీనిని నిర్వహిస్తున్న సంస్థ లీజు కూడా పూర్తికానుంది. ఈ నేపథ్యంలో కైలాసగిరి వద్ద కొత్త రోప్‌వే నిర్మించాలని వీఎంఆర్డీఏ ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం టెండర్లు సైతం ఆహ్వానిస్తోంది. 1.5 కిలోమీటర్ల మేర కొత్త రోప్‌‍వే ఏర్పాటు చేయనున్నారు.
Read Entire Article