విశాఖ వాసికి అమెరికా అరుదైన గుర్తింపు.. ఈబీ-1 గ్రీన్ కార్డ్ జారీ.. ప్రత్యేకత ఏంటి?

1 year ago 21
విశాఖపట్నంకు చెందిన వెంకట చరణ్ ఫ్రిక్షన్ వెల్డింగ్‌పై చేసిన పరిశోధనలకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ఆయన ప్రతిభకు అమెరికా ఫిదా అయి ఈబీ-1 గ్రీన్ కార్డును జారీ చేసింది. గీతం కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన చరణ్, 'అచీవర్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్' ద్వారా విద్యార్థులకు సహాయం చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలోని ఒక ఎలక్ట్రిక్ సంస్థలో సీనియర్ డైరెక్టర్ ఆఫ్ క్వాలిటీగా పనిచేస్తున్నారు. ఆయన పరిశోధనలను 25 దేశాలు గుర్తించాయి.
Read Entire Article