వివాదంలో యాంకర్ విష్ణుప్రియ.. ఆ వీడియోలపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

1 month ago 15
Cyber ​​Crime Complaint On Anchor Vishnu Priya In Vijayawada: విజయవాడలో యాంకర్ విష్ణుప్రియపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. విష్ణుప్రియ ఇన్‌స్టా వీడియోలపై ఏఐఎస్‌ఎఫ్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె అర్ధనగ్న వీడియోల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని.. ఆమెపై క్రిమినల్ కేసు నమోదుచేసి, ఇన్‌స్టా అకౌంట్ బ్లాక్ చేయాలని కోరారు. విద్యార్థులు, యువతను ఆకట్టుకునేలా వీడియోలు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
Read Entire Article