విజయ్.. ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకో.. టీవీకే చీఫ్‌కు విజయసాయిరెడ్డి సలహాలు..

1 month ago 12
Vijayasai Reddy advice to TVK Vijay: తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడటంతో.. విజయ్ ఏ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. టీవీకే చీఫ్ విజయ్‌కు కొన్ని సలహాలు ఇచ్చారు. విజయం తర్వాత ఇకపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై రెండు సలహాలు అందించారు విజయసాయిరెడ్డి. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మరోవైపు మే ఏడో తేదీ తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.
Read Entire Article