విజయవాడ నుంచి హైదరాబాద్ కేవలం గంటలో వెళ్లొచ్చు.. కొత్త విమాన సర్వీస్ ప్రారంభం

3 months ago 20
Vijayawada To Hyderabad Fly91 New Flight Services: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొత్త విమాన సర్వీసులు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఫ్లై91 విమానయాన సంస్థ సర్వీసుల్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు. ఫ్లై 91 విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల నుంచి సర్వీసులను హైదరాబాద్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవాళ ప్రారంభమైన సర్వీస్ విజయవాడ నుంచి ఉదయం 7.30కు బయలుదేరి హైదరాబాద్‌కు 8.40కు చేరుకుంటుంది. ఇది రోజువారీ సర్వీస్‌గా నడుస్తుంది.
Read Entire Article