విజయవాడ దుర్గమ్మ ఆలయంలో కొత్త రూల్ అమలు.. అలాగైతే దర్శనానికి కూడా అనుమతించరు

11 months ago 18
Vijayawada Durga Temple Dress Code: విజయవాడ దుర్గమ్మ ఆలయానికి వెళ్లే భక్తులకు ఈవో శీనా నాయక్ కీలక సూచనలు చేశారు. ఈ నెల 27 నుంచి ఆలయంలో డ్రెస్ కోడ్ అమల్లోకి వస్తుందని, సంప్రదాయ దుస్తుల్లోనే భక్తులను అనుమతిస్తామని తెలిపారు. ఆలయ సిబ్బందికి కూడా డ్రెస్ కోడ్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఆలయ ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించబోమని, సెప్టెంబర్ 7న చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేస్తామని ఆయన పేర్కొన్నారు.
Read Entire Article