వాహనదారులకు షాక్.. అలా చేశారో లైసెన్స్ రద్దవుతుంది, ఈ రూల్ గురించి తెలుసా!

5 months ago 17
Andhra Pradesh Traffic Police Helmet Rule: ఆంధ్రప్రదేశ్‌లో హెల్మెట్ తప్పనిసరి నిబంధనను కఠినతరం చేశారు. వాహనం నడిపేవారితో పాటు, వెనుక కూర్చునేవారు కూడా హెల్మెట్ ధరించకపోతే రూ.1,035 జరిమానా విధిస్తున్నారు. మొదటిసారి పట్టుబడితే రూ.1,035 జరిమానా, రెండోసారి ఆరు నెలలు, మూడోసారి లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేసే అవకాశం ఉంది. ప్రజల భద్రత కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Entire Article