వాహనదారులకు శుభవార్త.. ఆ బైపాస్ రోడ్డుపై టోల్ వసూలు చేయరు.. ప్రకటించిన NHAI

6 months ago 21
Vijayawada West Bypass No Toll: విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు పనులు మార్చి నాటికి పూర్తవుతాయి. ప్రస్తుతం ఒకవైపు రోడ్డు అందుబాటులోకి వచ్చినా, రెండు వైపులా పనులు పూర్తయ్యే వరకు టోల్ వసూలు చేయబోమని NHAI అధికారులు స్పష్టం చేశారు. దీంతో ప్రయాణికులకు తాత్కాలికంగా టోల్ భారం తప్పింది. ఈ బైపాస్ పూర్తయితే విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గి, ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికి ఈ బైపాస్ పూర్తవుతుందంటున్నారు అధికారులు.
Read Entire Article