'వాళ్లు తప్ప ఇంకెవరూ లేరా.. అదీ జగన్‌కు, చంద్రబాబుకు మధ్య ఉన్న తేడా'.. వైసీపీ ఎమ్మెల్యే

3 months ago 18
Ysrcp Mla Tatiparthi Chandra Sekhar On Chandrababu Naidu: టీడీపీలో రాజ్యసభకు పంపడానికి అర్హత ఉన్న దళిత నేతలు లేరా అంటూ ప్రశ్నించారు యర్రగొండపాలెం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. గతంలో గవర్నర్ పదవి పేరు చెప్పి మోత్కుపల్లి, రాజ్యసభ పదవి పేరు చెప్పి వర్ల రామయ్యను చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ దళితులు, బీసీలను రాజ్యసభకు పంపిస్తే.. చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన వారిని పంపిస్తున్నారన్నారు.
Read Entire Article