వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు ఏం పేరు పెట్టాలి.. ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి

1 month ago 13
వరంగల్ ఎయిర్‌పోర్టు నిర్మాణం కీలక దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఏ పేరు పెట్టాలనే అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రజల ముందుంచారు. ప్రజలు తమ సూచనలు ఇవ్వాలని కోరారు. విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ పూర్తయి ఏఏఐకి అప్పగించినట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు రూ.213.59 కోట్ల అంచనా విలువతో కొత్త దేశీయ టెర్మినల్, ఏటీసీ టవర్, ఫైర్ స్టేషన్ వంటి నిర్మాణాలకు ఏఏఐ టెండర్లు పిలిచింది. వరంగల్‌ ప్రాంతంలో పరిశ్రమలు, పర్యాటకం, విద్య, ఉద్యోగాలు, పెట్టుబడులకు మామునూరు విమానాశ్రయం కీలక మౌలిక వసతిగా మారుతుందని ప్రభుత్వం చెబుతోంది.
Read Entire Article