Andhra Pradesh Ration Distribution No Toor Dal In May Month: ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి మే నెలలో కూడా నిరాశ తప్పలేదు. ఈ నెల కూడా రేషన్ పంపిణీలో కందిపప్పు లేనట్లే.. ఈ నెల కూడా కందిపప్పు స్టాక్ రాలేదని చెబుతున్నారు. కొన్ని నెలలుగా రేషన్‌కార్డులు ఉన్నవారు కందిపప్పు కోసం ఎదురు చూస్తుండగా మరోసారి నిరాశ ఎదురైంది. టెండర్ల విషయంలో ఆలస్యం కావడంతో కందిపప్పు స్టాక్ రాలేదని చెబుతున్నారు.