రూ.51 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. రికార్డ్ స్పష్టించిన నవోదయ విద్యార్థిని..

11 months ago 22
మంచిర్యాల జిల్లాలోని ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన రవీన.. తన అద్భుత ప్రతిభతో మైక్రోసాఫ్ట్‌లో కొలువు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. జవహర్ నవోదయ విద్యాలయంలో చదివిన ఆమె.. ఐఐటీలో సీటు సంపాదించి, ఇప్పుడు ఏకంగా రూ. 51 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించింది. పేదరికం అడ్డుకాదని నిరూపించిన రవీన విజయగాథ ఎందరికో స్ఫూర్తిదాయకం. ఇంతకీ ఆమె ఎలా సాధించింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article