రూ.100 దరఖాస్తు ఫీజుతో హైదరాబాద్‌లో ఫ్లాట్ సొంతం చేసుకునే ఛాన్స్.. అప్లికేషన్ ప్రాసెస్ ఇదే!

1 day ago 5
హైదరాబాద్ పరిధిలో నివసిస్తున్న సొంత ఇల్లు లేని నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ తీపి కబురు అందించింది. రాజధాని నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో సైతం అల్పాదాయ వర్గాల సొంతింటి కల సాకారం చేసేలా ‘ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి’ శ్రీకారం చుట్టింది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించి ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో అత్యాధునిక వసతులతో కూడిన ఫ్లాట్ల నిర్మాణానికి సంబంధించిన విధివిధానాలు, దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది.
Read Entire Article