రాష్ట్రంలో అప్పటినుంచే ఒంటిపూట బడులు.. వేసవి సెలవులపైనా విద్యాశాఖ కీలక ప్రకటన

5 months ago 26
తెలంగాణలో ఒంటిపూట బడులు, వేసవి సెలవులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు మొదలుపెట్టాలని నిర్ణయించింది. అదే సమయంలో ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. ఇక రంజాన్ సందర్భంగా పాఠశాల తరగతుల సమయాల్లో మార్పులు చేసింది.
Read Entire Article