రాజాసింగ్‌కు మంత్రి పొన్నం సపోర్ట్.. అందుకే ఆయన రాజీనామా ఆమోదించారంటూ కామెంట్స్

1 year ago 18
బీజేపీ హైకమాండ్ రాజాసింగ్ రాజీనామాను ఆమోదించడంతో రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ బీసీలకు వ్యతిరేకమని, అందుకే రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిందని విమర్శించారు. బలహీన వర్గాల నేతలను బీజేపీ పట్టించుకోదని ఆయన అన్నారు. రాజాసింగ్ రాజీనామాతో బీజేపీ అసలు స్వరూపం బయటపడిందని పొన్నం దుయ్యబట్టారు. పొన్నం ప్రభాకర్ ఈ అంశంపై ఇంకేం కామెంట్స్ చేశారు.. ఎలాంటి ఆరోపణలు చేశారో తెలియాలంటే ఇది చదవాల్సిందే.
Read Entire Article